కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణంలో రేషన్ డీలర్స్ సమస్యలపై తహసీల్దార్ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు ముత్యాల శేషగిరిరావు, మండల అధ్యక్షలు ఉప్పల వెంకటేశ్వర ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. డిప్యూటీ తహసీల్దార్ మనోహర్, పీడీఎస్ డీటీ మణికి రేషన్ డీలర్ల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. జగ్గయ్యపేట పట్టణ, మండల డీలర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఇదీ చదవండి: