ETV Bharat / state

శత వసంతాల రామమందిరంలో.. ధనుర్మాస ఉత్సవాలు - కృష్ణా జిల్లాలో ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని శత వసంతాలు నిండిన శ్రీరామ మందిరంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

Dhanurmasa celebrations begin in rama mandiram in krishna district
శత వసంతాల రామమందిరంలో.. ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం
author img

By

Published : Dec 17, 2019, 4:30 PM IST

శత వసంతాల రామమందిరంలో.. ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం

కృష్ణా జిల్లా నూజివీడు శ్రీ సూరి సీతారామ మందిరంలో మార్గశిర ధనుర్మాస ఉత్సవాలను వైభవోపేతంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ మద్రరామాయణ సప్తాహాలను భక్తులకు వీనులవిందుగా వినిపించారు. శతవసంతాల వార్షికోత్సవాన్ని పూర్తిచేసుకున్న సీతారామ మందిరం ద్వారా సాక్షాత్తూ శ్రీ రామచంద్రమూర్తి భక్తులను ఆశీర్వదిస్తున్నన్నారని ప్రసిద్ధ కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత వాడ్రేవు చిన వీరభద్రుడు తెలిపారు. ఆలయంలోకి ప్రవేశించగానే ఆధ్యాత్మిక శోభతో పాటు అనిర్వచనీయమైన అనుభూతి కలగుతోందని చెప్పారు.

ఏళ్లనాటి చరిత్ర....

19వ శతాబ్దం ప్రారంభంలో శ్రీ సూరి వారి వంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ భక్తులకు ఆశీర్వచనాలు అందించడం ఆనవాయితీగా మారింది. నూజివీడు సంస్థానాధీశుల సహాయ సహకారాలను పొందిన తర్వాత ఈ ఆలయం మరింత అభివృద్ధిని, ప్రాశస్త్యాన్ని పొందింది. విలువైన, ఆధ్యాత్మిక విషయాలను పవిత్రమైన గ్రంధాలుగా మలచి.. గ్రంథాలయంలో ఉంచటమే ఇక్కడి మరో ప్రత్యేకత.

సూరి వంశీయులైన ఆచార్య రామ సూరి మాట్లాడుతూ... 1914 వ సంవత్సరంలో తమ పూర్వీకులు ఈ రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం... ఎలమర్రు మీర్జాపురం జమీందార్లు సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందించినట్లు తెలిపారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని ఈ సారీ వేడుకలను వైభవోపేతంగా కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ధనుర్మాస ఉత్సవాలు డిసెంబరు 22వ తేదీ ఆదివారం వరకు కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని భక్తులు వివిధ హోదాల్లోని తెలుగు భాషా ప్రియులు హాజరయ్యారు.

ఇదీ చదవండి:

మహిళా కమిషన్ లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

Intro:ap_vja_08_17_sethavasamthala_ramalayam_avb_ap10122 కృష్ణాజిల్లా నూజివీడు శత వసంతాలు నిండిన శ్రీరామ మందిరంలో ధనుర్మాస కార్యక్రమాలను అత్యంత వైభవోపేతంగా కొనసాగిస్తున్నారు కృష్ణా జిల్లా పరిధిలోని రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణంలో శ్రీ సూరి సీతారామ మందిరంలో శ్రీ వికారి నామ సంవత్సర మార్గశిర ధనుర్మాస ఉత్సవాలు రాత్రి అత్యంత వైభవోపేతంగా ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీ మద్రరామాయణ సప్తాహము లను భక్తులకు వీనులవిందుగా అందించారు సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రసిద్ధ కవి రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత వాడ్రేవు చిన వీరభద్రుడు ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ నూజివీడు పట్టణానికి గొప్ప చరిత్ర ఉన్నదని ఆ చరిత్రకు కలికితురాయిగా శతవసంతాల వార్షికోత్సవాలను పూర్తిచేసుకున్న శ్రీ సూరి సీతా రామ మందిరం ద్వారా సాక్షాత్తూ శ్రీ రామ చంద్రమూర్తి భక్తులను ఆశీర్వదిస్తున్న వారని తెలిపారు ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ఆధ్యాత్మిక శోభతో పాటు అనిర్వచనీయమైన అనుభూతి కలగడం సహజమే నన్నారు 19వ శతాబ్దం ప్రారంభంలో శ్రీ సూరి వారి వంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించి శ్రీ సీతారామచంద్ర వారి కళ్యాణము క్రమం తప్పకుండా నిర్వహిస్తూ భక్తులకు ఆశీర్వచనాలు అందించడం ఆనవాయితీగా మారింది అని తెలిపారు నూజివీడు సంస్థానాధీశుల సహాయ సహకారాలను పొందటంతో ఈ ఆలయ మరింత అభివృద్ధి ప్రాశస్త్యాన్ని చోరగుడి నట్లుగా తెలియజేశారు ఎంతో విలువైన ఆధ్యాత్మిక విషయాలను ఏడ్చి కూర్చున్న పవిత్రమైన గ్రంధాలను చేర్చబడిన ఇక్కడ గ్రంథాలయం ఎంతో అరుదైనది గా వివరించారు సూరి వంశీయులైన ఆచార్య రామ సూరి మాట్లాడుతూ 1914 వ సంవత్సరంలో తమ పూర్వీకులు ఈ రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నూజివీడు సంస్థానానికి చెందిన ఎలమర్రు మీర్జాపురం జమీందార్లు సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందించినట్లు తెలిపారు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని వైభవోపేతంగా కొనసాగిస్తున్నట్లు గా ఆయన వివరించారు తమ తాతలు తండ్రులు పినతండ్రులు సోదరుల స్వీకరించబడిన స్వయంగా వ్రాయబడిన ఎన్నో పవిత్రమైన గ్రంథాలు గ్రంథాలయ రూపంలో పొందుపరచడం జరిగిందని అన్నారు విశ్రాంత పండితులు వేదాంతం గోపాలక్రిష్ణమచార్యులు మాట్లాడుతూ శత వార్షికోత్సవాలు నిర్విఘ్నంగా పూర్తిచేసుకున్న శ్రీ సూరి సీతా రామ మందిరం లోకి ప్రవేశించగానే ఎవరికైనా అనిర్వచనీయమైన దివ్యానుభూతి కలుగుతుందన్నారు ఇన్నేళ్లుగా క్రమంతప్పకుండా ధనుర్మాస ఉత్సవాలు కొనసాగించటం గొప్ప ఎత్తుగా పూర్వజన్మ సుకృతంగా పేర్కొన్నారు ఈ ధనుర్మాస ఉత్సవాలు ఈ నెల 22వ తేదీ ఆదివారం వరకు కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని భక్తులు వివిధ హోదాల్లో ని తెలుగు భాష ప్రియులు హాజరయ్యారు బైట్స్ 1) ఓడరేవు చిన వీరభద్రుడు సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రసిద్ధ కవి రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత 2) ఆచార్య రామ సూరి ఆలయ వ్యవస్థాపక వంశీయులు 3) వేదాంతం శ్రీ గోపాలకృష్ణయ్య చార్యులు తెలుగు పండితులు ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కి నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)

Body:నిర్వాహకులు శతవసంతాల రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు

Conclusion:శతవసంతాల రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.