వరద అంచనాల కోసమే డ్రోన్‌తో దృశ్యాలు చిత్రీకరించారని.. ఇందులో ఎలాంటి కుట్ర లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. జలవనరులశాఖ, పోలీసుల మధ్య సమన్వయ లోపం వల్లే సమస్య తలెత్తినట్లు చెప్పారు. ఇకపై డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పదన్న డీజీపీ... ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని సూచించారు.
'అంచనాల కోసమే చిత్రీకరణ..ఎలాంటి కుట్ర లేదు'
చంద్రబాబు నివాసంపై డ్రోన్‌తో చిత్రీకరించిన వ్యవహారంపై డీజీపీ స్పందించారు. ఇందులో ఎలాంటి కుట్ర లేదన్న.. భవిష్యత్‌లో డ్రోన్ ఉపయోగించాలంచే పోలీసుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.
dgp
వరద అంచనాల కోసమే డ్రోన్‌తో దృశ్యాలు చిత్రీకరించారని.. ఇందులో ఎలాంటి కుట్ర లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. జలవనరులశాఖ, పోలీసుల మధ్య సమన్వయ లోపం వల్లే సమస్య తలెత్తినట్లు చెప్పారు. ఇకపై డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పదన్న డీజీపీ... ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని సూచించారు.
Intro:నెల్లూరు జిల్లా నాయుడు పేటలోని శ్రీ పెసల జయ ప్రకాష్ ప్రాంగణంలో ఈరోజు రాత్రి శ్రీ వెంకటేశరుని వైభవం కార్యక్రమంలో భాగంగా ప్రముఖ వక్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగించారు. దేవుడు మనిషికి పుట్టిక ఇచ్చి నందుకు సమాజాభివృదికి పాటుపడాలని వివరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలిపారు. ముక్తి వైపు పయనించాలని తెలిపారు. నగదు సంపాధనకు ప్రాధాన్యత తగ్గించాలని అన్నారు. భక్తులకు మంచి సందేశం ఇచ్చారు.
Body:నాయుడు
Conclusion:
Body:నాయుడు
Conclusion: