అభివృద్ధి పనులు:
-
అయ్యప్పనగర్ వద్ద 374 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు
-
యాదవ సామాజిక వర్గానికి కమ్యూనిటీ భవనం స్థలం కేటాయింపు
-
రూ.10 లక్షలతో ముస్లిం మైనారిటీలకు కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం
-
నియోజకవర్గంలో 22 ఎత్తిపోతల పథకాలు
-
రూ.6.3 కోట్ల వ్యయంతో పురగుట్టకు రహదారి సౌకర్యం
-
సాగర్ ఆయకట్టు రైతులకు నూతన రైతు శిక్షణ భవన నిర్మాణం
-
రూ.8.8 కోట్లతో 152 కి.మీ. సిమెంట్ రహదారుల నిర్మాణం
-
రూ.186 కోట్ల నిధులతో ఇంటింటికీ కుళాయి పథకం
-
పురగుట్టలో 1150 మందికి ఇళ్ల స్థలాల హామీ పత్రాలు
-
రూ.5 వేల కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకం
-
ఐదు మండలాల్లో అన్న క్యాంటీన్ల నిర్మాణం
-
ఇబ్రహీంపట్నం నుంచి అమరావతికి కృష్ణా నదిపై ఐకానిక్ వంతెనకు శంకుస్థాపన
-
132 కేవీ విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం
ఇదీ చదవండి...'తెదేపా చేసిన అభివృద్ధే తిరిగి అధికారాన్ని ఇస్తుంది'