మాజీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను మాజీమంత్రి దేవినేని ఉమ పరామర్శించారు. అనారోగ్యం కారణంగా ఇటీవల బుద్ధప్రసాద్ తల్లి ప్రభావతిదేవి తుదిశ్వాస విడిచారు. ఆమె చిత్రపటానికి దేవినేని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: