ETV Bharat / state

'నిరసన హోరు'

​​​​​​​విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్మపోరాట నిరసన హోరెత్తింది. పడమట దర్శి బజారు కూడలి వద్ద మంత్రి దేవినేని , ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు.

'నిరసన హోరు'
author img

By

Published : Mar 1, 2019, 1:32 PM IST

విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్మపోరాట నిరసన హోరెత్తింది. పడమట దర్శి బజారు కూడలి వద్ద మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు. నల్లచొక్కాలు, జెండాలతో ఆందోళన చేశారు. మోదీ విశాఖ రాకకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ తన పర్యటనకు ముందు విశాఖ రైల్వే జోన్ ప్రకటన పూర్తి మోసపూరిత నిర్ణయంగా పేర్కొన్నారు. మోదీ చేస్తున్న అన్యాయంపై జగన్ ఎందుకు నోరు తెరవరని మంత్రి దేవినేని ప్రశ్నించారు.

'నిరసన హోరు'

విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్మపోరాట నిరసన హోరెత్తింది. పడమట దర్శి బజారు కూడలి వద్ద మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు. నల్లచొక్కాలు, జెండాలతో ఆందోళన చేశారు. మోదీ విశాఖ రాకకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ తన పర్యటనకు ముందు విశాఖ రైల్వే జోన్ ప్రకటన పూర్తి మోసపూరిత నిర్ణయంగా పేర్కొన్నారు. మోదీ చేస్తున్న అన్యాయంపై జగన్ ఎందుకు నోరు తెరవరని మంత్రి దేవినేని ప్రశ్నించారు.

'నిరసన హోరు'
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Middle East and North Africa. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: National Stadium, KM16, Vientiane, Laos - 27th February 2019
1. 00:00 walkout, Laos Toyota (red), Kaya FC (blue)
  
First Half
2. 00:10 8th minute, CHANCE Laos Toyota, shot by (18) Kazuo Homma hits post
3. 00:20 replay
4. 00:26 18th minute, GOAL Kaya FC by (7) Jovin Bedic, assisted by (9) Yannick Tuason, 1-0 Kaya FC
5. 00:43 replays of goal
6. 00:59 45th minute, CHANCE Laos Toyota, breakaway shot by (18) Kazuo Homma saved by Kaya goalkeeper Louie Casas
Second Half
7. 01:15 87th minute, GOAL Kaya FC, (6) Sayfa Aphideth header from the left side of the six yard box to the bottom right corner, assisted by Kazuo Homma, 1-1     
8. 01:52 replays of goal
SOURCE: Lagardere Sports
   
DURATION: 02:00
   
STORYLINE:
Sayfa Aphideth scored in the 87th minute as hosts Laos Toyota salvaged a 1-1 draw with Kaya FC of the Philippines in their opening 2019 AFC Cup Group H match Wednesday in Vientiane.
Kaya FC took a 1-0 lead through Jovin Bedic in the 18th minute, but Laos Toyota skipper Kazuo Homma, who had been denied by the post in the eighth minute, set up the equaliser with some brilliant individual play to keep the ball from crossing the end line before feeding Sayfa for the leveling goal.
Laos Toyota next face Indonesia's PSM Makassar on March 13th while Kaya FC will host Home United of Singapore.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.