ETV Bharat / state

'కేంద్రం దృష్టికి చిరిగిన నోట్ల పంపిణీ వ్యవహారం ' - tdp leader deveneni uma comments

సీఎం జగన్మోహన్ రెడ్డి...తన పార్టీ ఎమ్మెల్యేలతో మాటల దాడి చేయిస్తున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు.

మాజీ మంత్రి దేవినేని ఉమా
author img

By

Published : Nov 21, 2019, 12:58 PM IST

ముఖ్యమంత్రి జగన్ తన ఎమ్మెల్యేలతో మత విశ్వాసాలను దెబ్బతీయించేలా మాట్లాడిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. సిమెంట్ రేటు ఎందుకు పెరిగిందని... అడిగినందుకు తమపై మాటలతో దాడి చేస్తున్నారని మండిపడ్డారు. బెల్టు షాపుల గురించి అడిగినా... నీదే బ్రాండ్ అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారన్నారు. స్పృహా లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెదేపాపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. కొడాలి వ్యాఖ్యాలను సీఎం ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. చిరిగిన నోట్ల వ్యవహారంపై ముఖ్యమంత్రి విచారణ జరిపించాలని... లేకుంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని దేవినేని ఉమ హెచ్చరించారు.

మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

ఇవీ చదవండి

పోలవరాన్ని కోల్డ్​ స్టోరేజ్​లో పెట్టారు: దేవినేని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.