కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరు వద్ద పోలవరం కాలువలో గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని స్థానికులకు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి మెంతికూర అనుకుని గంజాయి కూర తిని...