ETV Bharat / state

అవనిగడ్డ నియోజకవర్గంలో భారీ వర్షం.. వివిధ పంటలకు తీవ్ర నష్టం

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజక వర్గంలో కురిసిన భారీ వర్షానికి పలు మండలాల్లో పంటలు నేలకొరగాయి.

author img

By

Published : Jul 15, 2019, 3:22 PM IST

భారీ వర్షాలకు నేలకొరిగిన పంటలు
భారీ వర్షాలకు నేలకొరిగిన పంటలు

అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి, కోడూరి నాగాయలంక, చల్లపల్లి తదితర మండలాల్లో భారీ వర్షం పడింది. దీంతో కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకూలి రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మోపిదేవి మండలంలో బొప్పాయి, చెరకు,అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోవటంతో విద్యుత్ శాఖ అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.

ఇదీ చదవండి:వర్షాలు కురవాలని... వినూత్నరీతిలో బాలలు పూజలు

Intro:kit 736
అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511.

కృష్ణా జిల్లా, నాగాయలంక లో గోరింటాకు పోటీలు

Body:కృష్ణా జిల్లా, నాగాయలంక లో గోరింటాకు పోటీలు

Conclusion:కృష్ణా జిల్లా, నాగాయలంక లో గోరింటాకు పోటీలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.