ETV Bharat / state

కరకట్ట మీద 'అక్రమ నిర్మాణాలపై'.. అధికారుల ప్రత్యేక దృష్టి

కృష్ణానది కరకట్ట వెంబడి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు తొలిగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా మరో 24 కట్టడాలకు నోటీసులు జారీచేసింది. నిర్మాణాల యజమానులను మౌఖికంగా వివరణ ఇవ్వాలని సీఆర్​డీఏ అధికారులు ఆదేశించారు.

కృష్ణా కరకట్టపై 24 అక్రమకట్టడాలను నోటీసులు
author img

By

Published : Sep 23, 2019, 7:41 PM IST

కృష్ణా కరకట్టపై ఉన్న 24 అక్రమకట్టడాలను నోటీసులు

కృష్ణా నది కరకట్ట వెంబడి నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు తొలిగిస్తున్నారు. గతంలో నోటీసులు జారీ చేసిన భవనాలకు... ఇప్పటి వరకూ ఎటువంటి వివరణ రాకపోవడంపై నేరుగా సీఆర్​డీఏ అధికారులు రంగంలోకి దిగారు. తెదేపా అధినేత చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న లింగమనేని ఇంటికి ప్రభుత్వం నోటీసులు జారీ చేశారు. కృష్ణా నది కరకట్ట వెంబడి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మరో 24 కట్టడాలకు తాజాగా ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. వీటిలో 5 నిర్మాణాల యజమానులు సెక్షన్ 115 (3) ప్రకారం వివరణ ఇచ్చారు. కానీ.. మౌఖిక వివరణ ఇవ్వాలని అధికారులు సూచించారు. మరో 19 మంది ఇచ్చిన వివరణలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. వీరిలో పాతూరు కోటేశ్వరరావు అనే వ్యక్తి వివరణ సరిగా లేనందున కఠినచర్యలు చేపట్టామని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :

కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేత

Intro:AP_TPG_22_23_DASARA_PRESS_MEET_AVB_AP10088
యాంకర్: సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి దసరా మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి మాత ఆలయం తర్వాత జంగారెడ్డిగూడెంలో అంత ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలకు సంబంధించి కర పత్రాలను కమిటీ నాయకులు విడుదల చేశారు
బైట్స్: చిన్ని రామసత్యనారాయణ జంగారెడ్డిగూడెం

Body:దసరా ప్రెస్ మీట్

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340457

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.