ఇదీ చదవండి:
ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి: సీపీఎం నేతలు - cpm dharna at krishna lanka
పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... విజయవాడ కృష్ణలంకలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఆందోళనలు చేపట్టిన రైతులు, మహిళలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీపీఎం నగర కార్యదర్శి దోనెపూడి కాశినాధ్ డిమాండ్ చేశారు. శాసనమండలి రద్దును ఖండించిన నేతలు.. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని హితవు పలికారు.
ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడలి
ఇదీ చదవండి: