ETV Bharat / state

'నివర్​'ను జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులను ఆదుకోండి: సీపీఐ - సీపీఐ రామకృష్ణ తాజా వార్తలు

కేంద్రప్రభుత్వం నివర్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి.. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. కృష్ణా జిల్లాలో తుపాను ధాటికి నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు.

cpi ramakrishna
సీపీఐ రామకృష్ణ
author img

By

Published : Nov 29, 2020, 4:59 PM IST

కృష్ణా జిల్లాలో నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంటలను సీపీఐ రాష్ట్ర బృందం పరిశీలించింది. ఉంగుటూరు మండలం పొట్టిపాడు వద్ద చెన్నై - కోల్​కతా జాతీయ రహదారి పక్కన దెబ్బతిన్న పంట పొలాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. రైతు సంఘాల నేతలతో కలిసి పరిశీలించారు.

పంట నష్టం గురించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి తుపానును జాతీయ విపత్తు ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని కోరారు.

ఇవీ చదవండి..

సీఎం జగన్ ఏ మాట మీద నిలబడ్డారు: బోడె ప్రసాద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.