ETV Bharat / state

ఏమైందో..ఏమో..గోశాలలో 100 ఆవులు మృతి! - goshala

తాడేపల్లి గోశాలలో 100 ఆవులు మృత్యువాతపడ్డాయి. మరికొన్ని ఆవులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. పోస్టుమార్టం తరువాత మృతికి గల కారణాలు తెలియనున్నాయి.

cows-death-in-goshala
author img

By

Published : Aug 10, 2019, 8:48 AM IST

విజయవాడ శివారు ప్రాంతంలో కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. రాత్రి ఆవులకు పెట్టిన దాణాపై నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చావుబతుకుల మధ్య మరికొన్ని ఆవులు కొట్టుమిట్టాడుతున్నాయి. పోస్టుమార్టం అనంతరం ఆవుల మృతికి కారణాలు చెబుతామని పశువైద్యులు తెలిపారు.

తాడేపల్లి గోశాలలో 100 ఆవులు మృతి

ఇవి కూడా చదవండి:

విశాఖలో నేడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ పర్యటన

Intro:ఫొని సైక్లోన్ ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం అప్రమాతమైందని కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. జడ్పీ లో జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ఫొని ప్రభావం ఇప్పటివరకు మనకు లేకపోయినా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైక్లోన్ తన దిశను మార్చుకుంటే జిల్లాపై ప్రభావం ఉంటుందని .. ముందుగానే అధికారులు అన్నీ విధాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం సముద్రం లో వేట నిషేదంలో ఉన్నందున వేటకు ఎవ్వరు వెళ్లలేదని... మరో నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ముందుగా సిద్ధం చెయ్యాలని...అక్కడ సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.....
bite: కోన శశిధర్, జిల్లా కలెక్టర్ గుంటూరు

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no.765
భాస్కరరావు
80085 74897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.