ETV Bharat / state

Covid Vaccine: రాష్ట్రానికి చేరుకున్న మరో 4.08 లక్షల కొవిడ్ టీకా డోసులు - covid vaccines in ap

రాష్ట్రానికి మరో 4.08 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె సీరం సంస్థ నుంచి కొవిషీల్డ్ టీకా డోసులు గన్నవరం విమానాశ్రయానికి వచ్చాయి.

covishield-vaccine-doses-reached-to-state
రాష్ట్రానికి చేరుకున్న మరో 4.08 లక్షల కొవిడ్ టీకా డోసులు
author img

By

Published : Aug 31, 2021, 9:45 AM IST

రాష్ట్రానికి మరో 4.08 లక్షల కొవిషీల్డ్ టీకాలు సరఫరా అయ్యాయి. పుణె సీరం సంస్థ నుంచి కొవిడ్ టీకాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఇక్కడి నుంచి టీకాలను నేరుగా జిల్లాలకు తరలించునున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: NAVANEETHA SEVA: తిరుమలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. నవనీత సేవ ప్రారంభం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.