ETV Bharat / state

'మాకు వెంటనే కరోనా పరీక్షలు చేయండి' - latest news on corona

కృష్ణాజిల్లా నందిగామ బీసీ హాస్టల్​లో క్వారంటైన్​లో ఉన్న డ్రైవర్లు తమకు కరోనా పరీక్షలు చేయాలని వేడుకుంటున్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామం వద్ద సుమారు 70మంది డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని నందిగామ బీసీ హాస్టల్​లోని క్వారంటైన్​లో ఉంచారు.

corona suspects request for testing at nandhi gama
కరోనా పరీక్షలు చేయమని డ్రైవర్ల వేడుకోలు
author img

By

Published : Apr 8, 2020, 7:24 PM IST

కృష్ణాజిల్లా నందిగామ బీసీ హాస్టల్​లో క్వారంటైన్​లో ఉంటున్న డ్రైవర్లు... తమకు వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. క్వారంటైన్​లో సదుపాయాలు బాగానే ఉన్నాయని... కానీ తమకు ఇంతవరకు పరీక్షలు నిర్వహించలేదని వాపోయారు. తమ పక్కనే దిల్లీ నిజాముద్దీన్​కు వెళ్లి వచ్చినవారి కుటుంబాలున్నాయన్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామం వద్ద సుమారు 70మంది డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని నందిగామ బీసీ హాస్టల్​లోని క్వారంటైన్​లో ఉంచారు.

ఇదీ చదవండి: ఒక్కరోజులో 32 మంది మృతి- కొత్తగా 773 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.