ETV Bharat / state

కరోనా విజృంభణ.. కార్మికనగర్​లో కఠిన ఆంక్షలు - కార్మికనగర్​లో కరోనా వార్తలు

ఒకేరోజు కార్మికనగర్​లో ఆరు కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్​డౌన్ నిబంధనలని కఠినంగా అమలు చేస్తున్నారు. ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

corona lockdown strictly imposed at Karmakanagar in vijayawada in krishna

author img

By

Published : May 8, 2020, 4:52 PM IST

Updated : May 8, 2020, 5:37 PM IST

విజయవాడలోని కార్మికనగర్​లో గురువారం 6 కేసులు నమోదుకావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేవలం యువకుల వలనే కార్మికనగర్​కు ఈ దుస్థితి రావడంతో... ఇకనుంచి కార్మికనగర్, యరంవారి వీధి నుంచి ప్రజలు బయటకు వస్తే క్వారంటైన్‌కి పంపిస్తామని చెప్పారు.

లాక్​డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలంటూ... మాచవరంలో అధికారులు, పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. అత్యవసర, నిత్యావసర సరకులు కావాలంటే వాలంటీర్లకు ఫోన్ చేసి తెప్పించుకోవాలని సూచించారు. ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తే.. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందు 'లక్ష్మీబాంబ్'!

Last Updated : May 8, 2020, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.