ETV Bharat / state

'కేసులు పెరుగుతున్నాయని ఆందోళన చెందవద్దు' - కృష్ణాజిల్లాలో కరోనా కేసులు

కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని కృష్ణాజిల్లా నూజివీడు మున్సిపల్ కమిషనర్ వాసుబాబు తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.

corona cases incrasing in   krishna dst nuzivid
corona cases incrasing in krishna dst nuzivid
author img

By

Published : Jun 17, 2020, 7:24 PM IST

కృష్ణాజిల్లా నూజివీడులో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని నూజివీడు మున్సిపల్‌ కమిషనర్‌ వాసుబాబు చెప్పారు. కొంత జాగ్రత్తలు తీసకుంటే ఆరోగ్యంగా ఉండగలమన్నారు. అధికారులు అందించే సలహాలు తప్పక పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..12కు చేరిన మృతుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.