ETV Bharat / state

'చమురు ధరలను వెంటనే అదుపు చేయండి' - పెట్రోల్ ధరల పెంపు తాజా వార్తలు

పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన చేపట్టింది. ధరలు అదుపు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు.

congress protest against petrol price hike

author img

By

Published : May 29, 2021, 5:41 PM IST

కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరల పెంపుతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్​లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో శైలజానాథ్ పాల్గొన్నారు. చమురు ధరలు అదుపు చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ బాటలో సీఎం జగన్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని శైలజానాథ్ ఆరోపించారు. సీఎం జగన్ కరోనా కట్టడిలో రాష్ట్రం ఆదర్శంగా ఉందని అవాస్తవాలను ప్రచారం చేసి ప్రజలను మోసం‌ చేస్తున్నారన్నారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

Cocktail antibodies: కాక్‌టెయిల్‌ యాంటీ బాడీస్‌తో కరోనా రోగుల్లో సత్ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.