ETV Bharat / state

'కాంగ్రెస్ తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం' - కాంగ్రెస్

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని విజయవాడ లోక్​సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నరహరి శెట్టి నరసింహరావు చెప్పారు. కృష్ణా జిల్లా మైలవరం శాసనసభ అభ్యర్థి బొర్రా కిరణ్​తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు.

మైలవరంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Apr 4, 2019, 6:23 PM IST

మైలవరంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తేనేరాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని విజయవాడ లోక్​సభ నియోజకవర్గ కాంగ్రెస్అభ్యర్థి నరహరి శెట్టి నరసింహరావు చెప్పారు. కృష్ణా జిల్లా మైలవరం శాసనసభ అభ్యర్థి బొర్రా కిరణ్​తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఇతర పార్టీలన్నీ డబ్బు ఖర్చు పెట్టేఅభ్యర్థులకు సీట్లుకేటాయించాయని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం సామాన్య కార్యకర్తలకు టికెట్ ఇచ్చిందని చెప్పారు. ఓటు వేసి తనను గెలిపిస్తే... నియోజకవర్గ సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి....జనసేనను గెలిపిస్తే... తాగునీటి సమస్య తీరుస్తా!

Intro:ap-rjy-101-04-ycp bike ryali -avb-c18
కాకినాడ గ్రామీణ ఇంద్ర పాలెం cheediga స్వామి నగర్ ర్ గంగనాపల్లి లో గురువారం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు బైక్ ర్యాలీలతో ప్రచారం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అభివృద్ధి పేరుతోప్రజలను మోసం చేస్తున్నారని... రోడ్లు డ్రైన్లు గృహాలు ఫించన్లు అన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని తెదేపా స్టిక్కర్లు అంటించుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.....ఎన్నికల ముందు ఓటమి భయంతో పసుపు కుంకుమ, ఫించన్లు నిరుద్యోగ భృతి గుర్తొచ్చాయి 4 సంవత్సరాలుగా ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు
ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

Body:ap-rjy-101-04-ycp bike ryali -avb-c18

Conclusion:ap-rjy-101-04-ycp bike ryali -avb-c18
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.