కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేట గ్రామ శివారులో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి బొలేరో వాహనంలో తరలిస్తుండగా.. 1,55,730 విలువ చేసే 1229 మద్య సీసాలను జగ్గయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జగ్గయ్యపేటలో తెలంగాణ మద్యం పట్టివేత - జగ్గయ్యపేటలో తెలంగాణ మద్యం పట్టివేత
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేట గ్రామ శివారులో తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వారిని.. జగ్గయ్యపేట పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
జగ్గయ్యపేటలో తెలంగాణ మద్యం పట్టివేత
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేట గ్రామ శివారులో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి బొలేరో వాహనంలో తరలిస్తుండగా.. 1,55,730 విలువ చేసే 1229 మద్య సీసాలను జగ్గయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: విజయనగరంలో బస్సు బీభత్సం
TAGGED:
ఏపీలో తెలంగాణ మద్యం పట్టివేత