ETV Bharat / state

Colonel santosh babu: సూర్యాపేటలో కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్​ - కర్నల్ సంతోష్‌బాబు తాాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ ఆవిష్కరించారు. 20 లక్షల ఖర్చుతో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Colonel santosh babu: సూర్యాపేటలో కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్​

author img

By

Published : Jun 15, 2021, 5:20 PM IST

Colonel santosh babu: సూర్యాపేటలో కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్​

గాల్వన్‌లోయ ఘటనలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని సూర్యాపేటలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ ఆవిష్కరించారు. కోర్టు కూడలిలో ఏర్పాటు చేసిన 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని.... సంతోష్ బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు.

సూర్యాపేటలో సంతోశ్ బాబు విగ్రహాన్నిఏర్పాటు చేసి.... చౌరస్తాకు ఆయన పేరు పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్​ గతంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు ఏడాదిలోపు 20 లక్షల ఖర్చుతో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్​ బాబు తల్లీదండ్రులు, భార్యాపిల్లలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Santhosh babu Family : గుండెల్లో బాధ కన్నా.. గర్వమే ఎక్కువ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.