ETV Bharat / state

లారీ, బైక్ ఢీ... వ్యక్తి మృతి - లారీ, బైక్ ఢీ...వ్యక్తి మృతి

విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డుపై...ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

లారీ, బైక్ ఢీ...వ్యక్తి మృతి
author img

By

Published : Aug 25, 2019, 10:47 PM IST

లారీ, బైక్ ఢీ...వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొవటం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై కుటుంబ సమేతంగా ప్రయాణిస్తున్న ఐదుగురులో...ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని మాచవరం సీఐ సత్యనారాయణ తెలిపారు.

ఇదీ చూడండి: బస్సు ఢీ.. వ్యక్తి మృతి

Intro:AP_GNT_41_25_GURTHU_TELIYANI_VAHANAM_DIKONI_OKKARU_0MRUTHI_AP10026. FROM.....NARASIMHARAO,CONTRIBUTOR, BAPATLA,GUNTUR,DIST కిట్ నెంబర్ 676. గుర్తుతెలియని వాహనం ఢీకొని తల మొండెం వేరైన సంఘటన బాపట్ల ప్రాంత వాసులను భయబ్రాంతులకు గురి చేసింది . బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెం రోడ్ లో జమ్ములపాలెం కు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో కంకటపాలెం కు చెందిన కలవ కొల్లు గోపయ్య సంఘటనా స్థలంలో మృతి చెందగా , ఇదే ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఊటుకూరి వీరనారాయణ తలకు తీవ్ర గాయాలతో బాపట్ల ప్రజా వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు . మృతిచెందిన కలవ కొల్లు గోపయ్య తల మొండెం వెరవ్వటం రహదారిలో ప్రయాణిస్తున్న వారిని గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేసింది . మృతుడు కంకటపాలెం నుండి జమ్ములపాలెం కర్మ కార్యక్రమానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.Body:అట్లాConclusion:గుంటూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.