.
క్రీడాకారులతో.. సరదాగా షటిల్ ఆడిన కలెక్టర్ - కలెక్టర్ ఇంతియాజ్ తాజా వార్తలు
కృష్ణా జిల్లా గుడివాడలో కలెక్టర్ ఇంతియాజ్ పర్యటించారు. ఎన్టీఆర్ క్రీడా మైదానంలో క్రీడాకారులతో కలిసి కాసేపు సరదాగా షటిల్ ఆడారు. అనంతరం క్రీడా మైదానం అభివృద్ధిపై కమిటీ సభ్యులతో చర్చించారు.
collector-visit-ntr-stadium-at-gudiwada
.
sample description