ETV Bharat / state

మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

author img

By

Published : Mar 8, 2021, 8:15 PM IST

ఈనెల 10న జరిగే మున్సిపల్, నగర పంచాయతీల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. నూజివీడు మున్సిపల్ పరిధిలో 32 వార్డులకు 2 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 30 వార్డులలో 73 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు.

కలెక్టర్ ఇంతియాజ్
కలెక్టర్ ఇంతియాజ్

కృష్ణా జిల్లాలో మున్సిపల్, నగర పంచాయతీల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ పరిశీలనకు నూజివీడు వచ్చిన కలెక్టర్... నూజివీడు మున్సిపల్ పరిధిలో 32 వార్డులకు 2 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 30 వార్డులలో 73 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే సిబ్బందికి ఎన్నికల నిర్వహణ, బ్యాలెట్ బాక్సులను భద్రపరచడం, కౌంటింగ్​పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పట్టణంలో ఏర్పాటు చేసిన 55 పోలింగ్ కేంద్రాలలో 9 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.

ఇవీ చదవండి

మహిళల రక్షణ కోసం కృషి చేస్తా: కేశినేని శ్వేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.