ETV Bharat / state

కొవిడ్ వ్యాక్సిన్​పై అపోహలొద్దు: కలెక్టర్ ఇంతియాజ్

కొవిడ్ వ్యాక్సిన్​పై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

collector
కొవిడ్ వ్యాక్సిన్​పై అపోహలొద్దు: కలెక్టర్ ఇంతియాజ్
author img

By

Published : Feb 22, 2021, 10:22 PM IST

కొవిడ్ కేసులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు . బెంగళూరు ,మహారాష్ట్రల్లో న్యూ స్ట్రెయిన్ కేసులు విజృంభిస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలన్నారు. ఈ నెల 25లోపు వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కొవిడ్ టీకా తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు వైద్య సిబ్బంది 65 శాతం మాత్రమే టీకా వేయించుకున్నారని తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్ పై ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు.

ఇదీ చదవండి: రోడ్డు మధ్యలో శిలాఫలకం.. ప్రమాదాలకు కారణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.