ETV Bharat / state

కరోనా రెండో దశలో యువత నిర్లక్ష్యమే అధికం: కలెక్టర్​ - corona cases in krishna district

కరోనా రెండో దశ కొన్ని కేసుల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. కొవిడ్ వ్యాప్తి జరగకుండా అందరూ నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు.

Collector Inthiyaz
కలెక్టర్ ఇంతియా
author img

By

Published : Apr 26, 2021, 10:49 AM IST

కృష్ణాజిల్లాలో ఇప్పటివరకు 12 లక్షల 60 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 59 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. విజయవాడ అర్బన్ ప్రాంతంలోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయని గుర్తించినట్లు తెలిపారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ కీలకమన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 4.71 లక్షల మందికి వ్యాక్సినేషన్ నిర్వహించామన్నారు. రెండో దశలో యువత నిర్లక్ష్యం అధికంగా కనపడుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వపరంగా కరోనాను అరికట్టేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇదీ చదవండీ.. కరుణ లేని కరోనా.. తెగుతున్న బంధాలు.. కుమిలిపోతున్న అనుబంధాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.