ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు కార్మికులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల శ్రమ... దేశ సంపద సృష్టికి మూలమన్న ముఖ్యమంత్రి... ప్రపంచ ప్రగతి, ఆర్థిక వ్యవస్థ పురోగతి కార్మికుల స్వేదం, రక్తంతో పాటు వారి జీవితాలను ధారపోయడం వల్లే సాధ్యమవుతోందని వ్యాఖ్యానించారు.
ఇదీచదవండి.