ETV Bharat / state

కాసేపట్లో విజయవాడకు గవర్నర్​..స్వాగతం పలకనున్న సీఎం - ap new governer bishwabushan harichandan

ఆంధ్రప్రదేశ్​కు నియమించిన నూతన గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​ కాసేపట్లో విజయవాడకు రానున్నారు. గవర్నర్​కు ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలకనున్నారు.

ఏపీ నూతన గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్
author img

By

Published : Jul 23, 2019, 2:22 PM IST

కాసేపట్లో నూతనంగా నియమితులైన గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​ విజయవాడకు రానున్నారు. గన్నవరం విమానాశ్రయంలో నూతన గవర్నర్​కు ముఖ్యమంత్రి జగన్​ స్వాగతం పలకనున్నారు.

ఏపీ నూతన గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్

కాసేపట్లో నూతనంగా నియమితులైన గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్​ విజయవాడకు రానున్నారు. గన్నవరం విమానాశ్రయంలో నూతన గవర్నర్​కు ముఖ్యమంత్రి జగన్​ స్వాగతం పలకనున్నారు.

ఏపీ నూతన గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్
Intro:ap_atp_51_22_obilesu_swamy_mahosthavam_av_ap10094


Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్త పల్లి గ్రామంలో శ్రీ ఓబుల లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రతిమలను గ్రామం వీధుల్లో ఊరేగింపు.

శ్రీ ఓబులు లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రతిమలను సోమవారం భక్తిశ్రద్ధలతో గ్రామ సమీపంలోని కొండకు తరలించారు. ఈ నెల 11వ తేదీ నుంచి శ్రీవారి ప్రతిమలు గ్రామ పురవీధుల్లో ఊరేగింపు తీసుకొని వచ్చి స్వామి వారి ఆలయానికి చేర్చడం జరిగింది. 11 రోజుల అనంతరం సోమవారం స్వామివారి ప్రతిమలను గ్రామ పురవీధులలో ఊరేగింపుగా కొండకు తరలించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామంలోని భక్తులు స్వామివారి ప్రతిమలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ముందుకు సాగారు. ఈ క్రతువును వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆలయ పూజారులు మాట్లాడుతూ ఏటా స్వామివారి ఉత్సవాల్లో భాగంగా ప్రతిమలు తీసుకువచ్చి ఉత్సవాలను కొండకు చేయడం జరుగుతుందన్నారు.



Conclusion:R.Ganesh
RPD(ATP)
cell:9440130913
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.