కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు... సీఎం జగన్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికి సైతం పరిహారం వర్తింపజేయాలని స్పష్టం చేశారు. ప్రమాదం ఏపీలోనే జరిగినందున మృతుల కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అన్నారు
ఇదీ చదవండి: ఈఎస్‌ఐ వ్యవహారంపై హైకోర్టులో విచారణ... ఈ నెల 25కు వాయిదా