ETV Bharat / state

రెండు వేల కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ... పలువురికి గాయాలు - గుడివాడ వార్తలు

రెండు వేల రూపాయల పాత లావాదేవీల గురించి రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఇరువర్గాలకు చెందిన యువకులు పరస్పరం దాడులు చేసుకోగా... పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

clash
రెండు వేల కోసం దాడి
author img

By

Published : Dec 22, 2020, 11:27 PM IST

కృష్ణాజిల్లా గుడివాడ వాంబే కాలనీలో రెండు వేల రూపాయల పాత లావాదేవీల గురించి రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలమధ్య జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వివాదంపై రెండు గ్రూపులు గుడివాడ టూ టౌన్ పోలీస్​ స్టేషన్​లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :

కాల్​మనీ కేటుగాళ్లు.. తీస్తున్నారు ప్రాణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.