Clash Between Forest Officers And Farmers: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సొంపల్లిలో మరోసారి పోడు వివాదం రాజుకుంది. ఫారెస్ట్ అధికారులకు, పోడు రైతులకు మధ్య ఘర్షణ జరిగింది. ఫారెస్ట్ అధికారులు నాటిన మొక్కలను రైతులు ధ్వంసం చేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులకు.. రైతులకు ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇవీ చదవండి: