ETV Bharat / state

దేవినేని ఉమకు మరోసారి సీఐడీ అధికారుల నోటీసులు

మాజీ మంత్రి దేవినేని ఉమకు మరోసారి సీఐడీ అధికారుల నోటీసులు జారీ చేశారు. గొల్లపూడిలోని ఉమ నివాసానికి రెండోసారి సీఐడీ అధికారులు నోటీసులు అంటించారు. ఈనెల 19న కర్నూలు సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Cid second notice for devineni uma on jagan video case
దేవినేని ఉమకు మరోసారి సీఐడీ అధికారుల నోటీసులు
author img

By

Published : Apr 17, 2021, 10:39 AM IST

మాజీ మంత్రి దేవినేని ఉమకు మరోసారి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గొల్లపూడిలోని ఉమ నివాసానికి రెండోసారి నోటీసులు అంటించారు. ఈనెల 19న కర్నూలు సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 15న దేవినేనికి మొదటి నోటీసు ఇచ్చారు. అప్పుడు దేవినేని ఉమ.. తనకు 10 రోజులు సమయం కోరారు.

సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారన్న న్యాయవాది ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రెస్‌మీట్‌లో మార్ఫింగ్‌ చేసిన జగన్‌ వీడియోలు ప్రదర్శించారని అభియోగం నమోదు చేశారు. ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన వీడియోలు కూడా తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 464, 465, 468, 469, 470, 471, 505, 1200 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఐడీ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.