విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం-1లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇంఛార్జ్ ప్రిన్సిపల్ ఎం.వి.రావు విద్యార్థులనుద్దేశించి ప్రసగించారు. ప్రతి విద్యార్థి శాంతి, కరుణ, దయ వంటి లక్షణాలు కలిగి ఉండాలన్నారు. ఇదే యేసుక్రీస్తు బోధనల సారాంశమని తెలిపారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. క్రీస్తు జననం మీద లఘనాటిక అందరిని ఆకట్టుకుంది. శాంటాక్లాజ్ వేషధారణలో పలువురు మిఠాయిల పంపిణీ చేశారు.
ఇవీ చదవండి