కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం చోరగుడి గ్రామ సర్పంచి అభ్యర్థి కందిమళ్ల పూర్ణకుమారి.. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఎన్నికల నియమావళి మేరకు కౌంటింగ్ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేయాలని కోరారు. కౌంటింగ్ కేంద్రం వద్ద విద్యుత్ సౌకర్యం లేని కారణంగా.. జనరేటర్ ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియను వీడియో గ్రఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: