ETV Bharat / state

బాలికలతో వెట్టిచాకిరి చేయిస్తోన్న టీవీ యాంకర్ - నూజివీడులో బాలికలతో వెట్టిచాకిరి చేయిస్తున్న టీవీ యాంకర్

బాలికలతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారంటూ ఓ టీవీ యాంకర్‌పై ఫిర్యాదు వచ్చింది. శిశు సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు నూజివీడు పోలీసులు కేసు నమోదు చేశారు.

child-laborers
child-laborers
author img

By

Published : Feb 29, 2020, 5:34 PM IST

బాలికలతో వెట్టి చాకిరి చేయిస్తోన్న టీవీ యాంకర్

బాలికలతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారంటూ ఓ టీవీ యాంకర్‌పై శిశు సంక్షేమ కమిటీ ఫిర్యాదు చేసింది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో చైల్డ్‌కేర్‌లో చదువుతున్న ఇద్దరు బాలికలను... బంధువుల ఇంటికంటూ తీసుకెళ్లింది. సెలవులు ముగిసినా...బాలికలు రాకపోవడం వల్ల చైల్డ్‌కేర్‌ సిబ్బంది శిశు సంక్షేమ శాఖకు తెలిపింది. ఓ యాంకర్ ఇంట్లో తల్లి పనికి కుదిర్చినట్లు దర్యాప్తులో తేలింది. దీనిపై కమిటీ ఫిర్యాదు మేరకు నూజివీడు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

భారత్‌లో కరోనా ప్రబలితే.. ప్రమాదమే సుమా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.