కృష్ణ జిల్లా పరిటాల ఎస్బీఐ బ్రాంచ్ కి చెందిన ఉద్యోగి జి.శ్రీనివాస్, వినియోగదారులకు నమ్మంకంగా ఉంటూనే 88 లక్షలు మోసం చేశాడు. బంగారం, నగదు తీసుకుని బ్యాంకులో అప్పుగా పెట్టి,అమాయకులైన రైతుల నుండి విత్డ్రాలపై సంతకాలు చేయించుకుని, డబ్బు తీసుకునేవాడు. తమ సొమ్ము దాచుకుంటున్నామనుకున్నారే తప్పా .. వారికి ఏం జరిగిందో తెలియలేదు. అతని స్థానంలో కొత్తగా వచ్చిన మేనేజర్.. త్వరగానే విషయాన్ని గ్రహించారు. పోలీసులకు పిర్యాదు చేశారు. అతన్ని అరెస్టు చేసి, నగదు మెత్తం స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ఎం.రవీంద్రబాబు అన్నారు.
ఇదీ చూడండి: అసోంలో రక్తతర్పణం.. నరబలికి విఫలయత్నం