ఓ మీడియా సంస్థలో గుర్తింపు కార్డు ఇప్పిస్తామని చెప్పి.. నలుగురు పాత్రికేయులు ఒక వ్యక్తి వద్ద వేలాది రూపాయలు వసూలు చేసిన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగింది.
బాధితుడు నారేపాలెం శంకరరావు అవనిగడ్డ పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెక్షన్ 420, సెక్షన్ 32 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ నమోదైందని.. దర్యాప్తు చేస్తున్నామని అవనిగడ్డ పోలీసులు తెలిపారు.