అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన మిథాలీ రాజ్ ఓ లెజెండ్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశంసించారు. 22 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో భారత జట్టును ఇప్పటికీ ఒంటి చేత్తో గెలిపిస్తున్నందుకు ఆమెకు అభినందనలని ట్వీట్ చేశారు. క్రికెట్ అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో అత్యధిక పరుగులు సాధించిన మిథాలీ రాజ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక క్రికెటర్లకు స్ఫూర్తి అని నారా లోకేశ్ కొనియాడారు.
ఇదీ చూడండి.