ETV Bharat / state

అరకొర భద్రతతోనే హైదరాబాద్​కు చంద్రబాబు - airport

మాజీ మఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్​కు వెళ్లారు. రెండు రోజుల తరువాత సోమవారం తిరిగి అమరావతి రానున్నారు.

చంద్రబాబు
author img

By

Published : Jun 28, 2019, 8:12 PM IST

Updated : Jun 29, 2019, 5:27 AM IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం కొద్ది మంది భద్రతలోనే హైదరాబాద్‌కు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రత తగ్గించినందున కేవలం ఎన్​ఎస్​జీ భద్రతలోనే ఆయన గన్నవరం నుంచి హైదరాబాద్‌ వెళ్లారు. రెండ్రోజులు భాగ్యనగరంలో ఉండనున్న చంద్రబాబు సోమవారం తిరిగి అమరావతికి చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి

హైదరాబాద్​కు తెదేపా అధినేత చంద్రబాబు

ఇది కూడా చదవండి.

చంద్రబాబు కోసం మా ఇళ్లు ఇస్తాం.. రైతులు

Intro:Ap_vja_48_28_Rajduth_Ceni_actors_Sandadi_av_Ap10052
Sai babu_ Vijayawada:9849803586

యాంకర్ : రాజ్ దూత్ సినిమా యూనిట్ బృందం విజయవాడ గ్రామీణం నున్న వికాస్ ఇంజినీరింగ్ కాలేజీ లో సందడి చేశారు. రాజ దూత్ సినిమా కథానాయకుడు రియల్ హీరో మేగాన్ష్, సినిమా కథానాయకులు ప్రియాంక నక్షత్రాలు విద్యార్థులతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తమ చిత్రం ఈ నెల 5వ తేదీన విడుదల కానుందని ఇప్పటికే మార్కెట్లో టీజర్ కు ప్రేక్షకాదరణ పొందింది పైరసీని ప్రోత్సహించకుండా ప్రతి ఒక్కరు సినిమా చూడాలని హీరో విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు.

బైట్: మేగాన్ష్.. రాజ్ దుత్ సినిమా హీరో
బైట్ : నక్షత్ర _ హీరోయిన్.

Body:Ap_vja_48_28_Rajduth_Ceni_actors_Sandadi_av_Ap10052

Conclusion:Ap_vja_48_28_Rajduth_Ceni_actors_Sandadi_av_Ap10052
Last Updated : Jun 29, 2019, 5:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.