ETV Bharat / state

స్వర్ణ ప్యాలెస్​ అగ్ని ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి - chandrababu latest news

విజయవాడ స్వర్ణ ప్యాలెస్​లో జరిగిన అగ్ని ప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడంపై ఆవేదన చెందారు.

chandrababu speaks about swrna palace fire accident in vijayawada
స్వర్ణ ప్యాలెస్​ అగ్ని ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
author img

By

Published : Aug 9, 2020, 9:49 AM IST

Updated : Aug 9, 2020, 10:32 AM IST

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడంపై ఆవేదన చెందారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యున్నత వైద్యం అందించాలన్నారు.

ఇదీ చదవండి:

షార్ట్‌సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగింది- విజయవాడ సీపీ

Last Updated : Aug 9, 2020, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.