.
'పరిపాలన చేతకాకే ఛార్జీల పెంపు' - chandrababu naidu tweet about incrasing of electricity charges
వైకాపా అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ బస్సు చార్జీల నుంచి పెట్రోల్,ఫైబర్ గ్రిడ్ విద్యుత్ చార్జీల వరకూ అన్ని పెరిగాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. పరిపాలన చేతకాకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వేధింపులతో పరిశ్రమలన్నీ వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పరిపాలనపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం
.