ఇదీ చూడండి
క్రీస్తు శాంతి సందేశం.. ఆచరణీయం: చంద్రబాబు - latest news of CBN
విజయవాడ సెయింట్ పాల్ కేథడ్రిల్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. చర్చిలో ప్రత్యేక పార్థనలు చేశారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు... ప్రతి సమస్యకు పరిష్కారం బైబిల్లో ఉంటుందని తెలిపారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.
క్రిస్మస్ వేడుకchandrababu naidu attend on Christmas celebrations ల్లో పాల్గొన్న తెదేపా అధినేత