ETV Bharat / state

మోటారు సైకిల్​పై వచ్చాడు..మెడలో గొలుసు కొట్టేశాడు..

విధుల నిమిత్తం రోజూ ఒకే చోట ఆటో ఎక్కుతున్న ఆమెను కనిపెట్టాడో ఏమో... ? మోటారు సైకిల్​పై వచ్చి గొలుసు తెంపి పారారయ్యాడా దుండగుడు..

మోటారు సైకిల్​పై వచ్చాడు..మెడలో గొలుసు కొట్టేశాడు..
author img

By

Published : Aug 8, 2019, 2:17 PM IST

మోటారు సైకిల్​పై వచ్చాడు..మెడలో గొలుసు కొట్టేశాడు..

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం పునాదిపాడు కొత్త బైపాస్‌ వద్ద ఓ మహిళ మెడలో గొలుసు తెంపుకుని పరారైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పలూరు గ్రామానికి చెందిన జి.కుమారి అనే మహిళ స్థానికంగా ఉన్న భారత్‌ గ్యాస్‌ గోడంలో పనిచేస్తుంది. ఎప్పటిలాగానే 8గంటల సమయంలో పునాదిపాడు బైపాస్‌ వద్ద ఆటో దిగి నడుచుకుంటూ కార్యాలయానికి వెళ్తుండగా.. వెనక నుంచి మోటారు సైకిల్‌పై వచ్చిన దుండగుడు ఆమె మెడలో ఉన్న రెండు కాసుల గొలుసును తెంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

ఇదీ చూడండి:దొంగల ముఠా అరెస్టు.. నగలు, బైకులు స్వాధీనం

Intro:ap_rjy_36_05_summer_effect_roads_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:వేడి గాలుల రోడ్ల నీ నిర్మానుష్యం

Conclusion:పోనీ తుపాను ప్రభావంతో వాతావరణంలో చేరుకున్న మార్పులు ప్రజలను ఉక్కపోత తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నడూలేని విధంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం చూస్తుంటే ముందు ముందు ఇంతటి ఎండలు చూడవలసి వస్తుంది అని ప్రజలు భయ పడుతున్నారు ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో ప్రధాన జాతీయ రహదారి 216 ఉదయం పదింటికి నిర్మానుష్యంగా మారింది వివిధ ప్రాంతాల్లోని రహదారులు వాహనాలు ప్రయాణికులు లేక బోసిపోయాయి ఉదయం పదింటికి ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి భయపడుతున్నారు ప్రముఖ పర్యాటక కేంద్రమైన యానం లోని ఈ పర్యాటక ప్రదేశాలన్నీ సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి గోదావరి నది పాయ లో మత్స్యకారులు చేపల వేటకు నిషేధం లేకున్నా ఎండ తీవ్రతకు భయపడి ఎవరు వేటకి వెళ్ళడం లేదు నావలు గట్టు కే పరిమితమయ్యాయి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.