ETV Bharat / state

'వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్రం విఫలం'

author img

By

Published : May 28, 2020, 3:36 PM IST

లాక్​డౌన్ నిబంధనలతో వలస కూలీల కష్టాలు తీవ్రం అయ్యాయి. ఈ పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు స్పందించారు. కార్మికులను ఆదుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

Center fails to support migrant workers said congress state leader padmasri in vijayawada
'వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్రం విఫలం'

వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. లాక్​డౌన్​తో వలస కూలీల జీవనం దుర్భరంగా మారిన తరుణంలో ప్రతి కూలీకి రూ.10 వేలు ఆర్థిక సహాయం ప్రకటించి, 200 పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

మహానాడులో తెలంగానం: రైతుల కష్టాలపై తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.