కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని కొక్కిలిగడ్డ, కొత్తపాలెం గ్రామస్థులు... కృష్ణానదితో నిత్యపోరాటం చేస్తున్నారు. పశువులను మేపడం కోసం వరద నీటిలో ప్రమాదకరంగా... థర్మకోల్ షీట్ సహాయంతో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు. లచ్చిగానిలంకకు చేరుకుని పశువులను మేపుతున్నారు. పశుగ్రాసం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని పశువుల కాపర్లు కోరుతున్నారు.
ఇదీచదవండి