ETV Bharat / state

'పుల్వామా' అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ - విజయవాడ

పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు జీటో సంస్థ నగదు చెక్కులను అందించింది. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు ఒక్కొక్కరికి 3 లక్షల 80వేల చొప్పున నగదును ఇచ్చింది.

'పుల్వామా' అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
author img

By

Published : Jun 2, 2019, 3:15 PM IST

'పుల్వామా' అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వారి కుటుంబాలకు జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్(జీటో) సంస్థ ఆర్ధిక సహాయాన్ని అందించింది. విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు చెరో 3లక్షల 80వేల చొప్పున నగదు చెక్కును అందించారు. ప్రకాశం జిల్లాకు చెందిన చట్టి ప్రవీణ్, విజయనగరానికి చెందిన గుల్లపల్లి శ్రీను పుల్వామా ఘటనలో మృతి చెందారు. వీరికి జీటో సభ్యులు నివాళులు అర్పించారు. దేశ సేవలో ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన సైనికులనూ.. వారిని దేశరక్షణ కోసం పంపిన కుటుంబ సభ్యుల త్యాగం మరవలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ 39బెటాలియన్ కమాండెంట్ దినేష్ కుమార్ సింగ్, జీటో సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

సాధువు హత్య! అసలేం జరిగింది?

Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో హెల్త్ కేర్ ర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో లో ఆదివారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు విశాఖపట్నం చెందిన వైద్యులు మురళీధర్ పరీక్షలు నిర్వహించారు రు 50 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి తనిఖీలు చేశారు వైద్య నిపుణులు శ్రీనివాస్ పాల్గొన్నారు

Body:palakonda

Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.