'మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి' - case on chandrababu naidu in mailavaram
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేయాలంటూ... కృష్ణా జిల్లా మైలవరం పోలీసులకు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఎన్440కే వైరస్ ప్రాణాలు తీస్తుందంటూ ప్రచారం చేశారని, దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.