ETV Bharat / state

నకిలీ పట్టాల పంపిణీ ఆరోపణలతో వల్లభనేని వంశీపై కేసు !

author img

By

Published : Oct 19, 2019, 8:15 PM IST

పేదల నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణతో తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన  అనుచరులు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై విచారణ జరపాలని కృష్ణా జిల్లా బాపులపాడు తహశీల్దార్ పోలీసులను ఆదేశించారు.

వల్లభనేని వంశీపై కేసు

కృష్ణాజిల్లా గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరులపై హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు కేసు నమోదైంది. గత ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు మండలం పెరికీడు, కొయ్యూరు గ్రామాల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలపై గతంలోనే కేసు నమోదైంది. అందులో మరో ముగ్గురి భాగస్వామ్యం ఉందంటూ.. స్థానిక వైకాపా నాయకుడు ముప్పనేని రవికుమార్‌ బాపులపాడు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరిపి నివేదిక అందించాలని హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులను ఆదేశించినట్లు తహశీల్దార్‌ నరసింహారావు చెప్పారు.

ఇదీచదవండి

వైకాపా బాధిత తెదేపా కార్యకర్తలతో నేతల భేటీ

Intro:కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని పలు కార్యక్రమాలలో నియోజకవర్గ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు మైలవరం గ్రామంలో గ్రామ సచివాలయాలు ప్రారంభించి ప్లాస్టిక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎస్ వి ఆర్ జి గవర్నమెంట్ పాఠశాల నందు సచివాలయ ఉద్యోగుల శిక్షణ తరగతులు కార్యక్రమంలో పాల్గొన్నారు

Body:సచివాలయ ఉద్యోగుల శిక్షణ తరగతులు ప్రారంభం

Conclusion:ప్లాస్టిక్ ర్యాలీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.