ETV Bharat / state

విజయవాడ సిద్ధార్థ కళాశాల వేదికగా నేటి నుంచి ఎడ్లపందేలు - కృష్ణా జిల్లా సమాచారం

సంక్రాంతి సందర్భంగా వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఎడ్ల పందేలు ప్రారంభం కానున్నాయి. కృష్ణా జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు ఈ పోటీలను ప్రారంభించనున్నారు.

bull race
విజయవాడలో ప్రారంభంకానున్న ఎడ్లపందేలు
author img

By

Published : Jan 8, 2021, 1:25 PM IST

సంక్రాంతి రైతు సంబరాల పేరుతో కృష్ణా జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు విజయవాడ వీఆర్ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజీలో ఎడ్ల పందేలను ప్రారంభించనున్నారు. ఈ బల ప్రదర్శనలో పాల్గొనేందుకు ఒంగోలు జాతి ఎద్దులు వచ్చాయని ఆయన తెలిపారు. ప్రదర్శనలో గెలిచిన వాటికి 30 లక్షల రూపాయల విలువ చేసే బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు ఈ రోజు సాయంత్రం నుంచి 12 వతేదీ వరకు జరుగుతాయని తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరోసారి కొవిడ్‌ వ్యాక్సినేషన్ డ్రైరన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.