డివైడర్‌ను ఢీకొన్న బొలెరో -ఇద్దరికి గాయాలు - accident
కృష్ణాజిల్లా నందిగామ మండలం మునగచెర్ల జాతీయ రహదారిపై బొలెరో వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
two-people-injured
Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులకు కు సైకిల్ బూట్లు సాక్షులు తదితర వస్తువులను విద్యార్థులకు పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యం ఆరోగ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందని కృష్ణదాస్ అన్నారు విద్య ప్రగతికి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు ఉపాధ్యాయులకు కోరార ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ పాతపట్నంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న కారణంగా పాతపట్నం లో బడిబాట కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ప
Conclusion:ప
చంద్రశేఖర్ పాతపట్నం 7382223322
Body:ప
Conclusion:ప